స్వాగతం పలికిన సీనియర్ జర్నలిస్టులు.

నూతన ఎస్ హెచ్ ఓ కు స్వాగతం పలికిన సీనియర్ జర్నలిస్టులు.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జూన్ 29 (అఖండ భూమి వెబ్ న్యూస్) :

నూతనంగా కామారెడ్డి ఎస్ హెచ్ ఓ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎన్ నరహరి కి. కామారెడ్డి సీనియర్ జర్నలిస్టులు ఈ వెంకటేశ్వర్లు సిద్ధిరాములు రంగరాజు రాములు వెంకటరమణ రాజు తదితరులు సిఐని కలిసిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా సిఐ నరారికి పుష్పగుచ్చం అందజేసి స్వాగత శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ నరహరి మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ ప్రజలకు 24/7 అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ఆయన తెలిపారు కామారెడ్డి పట్టణ.ప్రజలు మరియు . ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు. కూడా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!