నేడే జాతీయ వైద్యుల దినోత్సవం…
లెక్చరర్ ఉమాశేషారావు వైద్య.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 30 (అఖండ భూమి న్యూస్)
బ్రహ్మ సృష్టిని సృష్టిస్తే ఆయు స్సు పోసి పునర్జన్మనుప్రసాదిం చే ,మనుష్య రూపంలో ఉన్న దైవం డాక్టర్ .వైద్య వృత్తి యొ క్క విస్తారమైన ప్రముక్యతను ఈ రోజుగుర్తుచేసుకుంటు,ప్రతి సంత్సరం జూలై 1 పచ్చిమ బెంగల్ మాజీ ముఖ్యమంత్రి, వైద్య శాస్త్ర మార్గదర్శకుడు డాక్టర్.బిదాన్ చంద్రపాయ్ జనన మరణ వార్షికోత్సవ లనుజరుపుకుంటుంది.ఆయన మరణించిన, జనించిన తేదీ యాదృచ్చికంగా జూలై1,ఆయ న వైద్య శాస్త్రం లో చేసిన సేవ లు,కృషికి జూలై1 వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుతారు.మనదేశంలో 1991 లో ప్రారంభం అయ్యిం ది.2025 ఇతివృత్తం నిర్ణయిం చ నప్పటికి ఆరోగ్య స్పృహ కలిగించడం, రోగి మరియు వైద్యుల సంబంధాలు మెరుగు పర్చడం మొదలు అయినవి మంచి సేవలు చేసి,వృత్తి లో రాణించిన వారిని సన్మానించ డం,ఒక వేళ వైద్యులు మర ణించినట్లయితే సమాధి పై పువ్వులు ఉంచడంఆనవాయి తీగా వస్తుంది ఒక్కొదేశం లో ఒక్కరోజు జరుపుకుంటారు. డాక్టర్ మారియన్ మాస్,డాక్టర్ కింబ జక్సన్ మరియు క్రిస్టినా లాంగ్ లతో కలసి వారోత్సవా లు నిర్వహించాలని సూచిం చారు.మన దేశం లో వైద్యుల కు సరియైన అవాకాశాలు లేక ప్రభుత్వ కాలేజీల్లో చదివి కూ డా వీదేశాలకు వెళ్లి స్థిరపడు తున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలి అనే నిబంధన కూడా నమమాత్రంగా మారిం ది.ప్రభుత్వ రంగంలోని ఆసు పత్రులు మౌలిక వసతుల లేమి,పరికరాల కొరత,బెడ్ల కొరత,నిపుణులు కొరత తో వేదిస్తున్నాయి.పెద్ద పెద్ద పట్ట ణాలు పోయి తాలూకా కేంద్రా ల్లో కూడా కార్పొరేట్ఆసుపత్రు లు వెలుస్తున్నాయి. వైద్యరం గం మొత్తం డబ్బులు చుట్టూ మరి ,రోగులకు టెన్షన్ పెట్టె పరీక్షలు చేస్తూ జేబులకు చిల్లులుపడుతున్నాయి.వైద్యం ఖరీదు అయి పోయిం ది.ఇక్కడ ప్రభుత్వ వైద్యులకు వచ్చే ఆదాయం తో పోల్చితే చాలతక్కువ.వైద్యుల పట్ల దాడులను కఠినంగా శిక్షించా లి.అంకితభావంతో వృత్తి ని దైవంగా భావించే వైద్యులు దైవం తో సమానం ఎప్పుడు ప్రజల మదిలో సుస్థిర స్దాన ఉంటుంది.ఈ మధ్య నకిలీల బెడద కూడా పెరిగి సరి అయిన ఆర్గతలు లేకుండా తమ వృత్తి ని కొనసాగిస్తూ అప్పుడప్పుడుపట్టుపడుతున్నారు. వైద్యో నారాయనోహరి అనేనానుడిసత్యము.వైద్యడు లేని ఊరు ,పురోహితుడు లేని ఊరు అనే తెలుగు పద్యం లో కూడా వైద్యుని విలువ స్పష్టం అవుతూనే ఉంది.ఆడవారు మొగ్గు చూపని ఫిజియోథెరపీ లోతమఅమ్మయిడాక్టర్.సాహితి వైద్యకెనడాదేశంలోఫిజియో థెరపీ డాక్టర్ గాసేవలుఅందిస్తు న్నారు. పరమెడికల్ డాక్టర్ ల సేవలను గుర్తుచేసుకుంటు అ న్ని రకాల వైద్యుల కు శుభా కాంక్షలు.