ప్రారంభోత్సవాలు చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి…

పాల్వంచ, రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో పలు ప్రారంభోత్సవాలు చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి…

కుల సంఘాలను బలోపేతం చేయడానికి వారికి తన వంతు కృషి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 2 (అఖండ భూమి న్యూస్)

కుల సంఘాలను బలోపేతం చేయడానికి తన వంతు కృషిగా పనులు నిర్వహించి ప్రారంభోత్సవాలు జరుపుతున్నట్లు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.

బుధవారం

కామారెడ్డి నియోజకవర్గంలోని పాల్వంచ, రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో పాల్వంచ, రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లోని పరిద్ పేట్, రెడ్డి పెట్, ఆరేపల్లి, అంతంపల్లి, లక్ష్మీ రావులపల్లి గ్రామాలలో పలు కుల సంఘాల ఆలయాలు, సంఘాల భవనాలు, ఆలయాల స్లాబ్, బోరు మోటార్ లు , ఫంక్షన్ హాల్ రేకుల షెడ్డులు ఎమ్మెల్యే సొంత నిధులతో పలు పనులు చేపట్టి ప్రారంభించారు. అన్ని సంఘాలను బలోపేతం చేసి ఐక్యంగా అభివృద్ధిలో ముందుండే విధంగా వారికి తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులతో పాటు ఆయా గ్రామాల కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!