దోమకొండ లో ఆర్పి మ్యారేజ్ బ్యూరో వెహికల్ కన్సల్టెంట్ ప్రారంభోత్సవం…

దోమకొండ లో ఆర్పి మ్యారేజ్ బ్యూరో వెహికల్ కన్సల్టెంట్ ప్రారంభోత్సవం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ;జులై 03. (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గురువారం ఆర్పి మ్యారేజ్ బ్యూరో అండ్ వెహికల్ కన్సల్టెంట్ ప్రారంభించిన బిషప్ డాక్టర్ దాస్ ఎల్లం మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, దోమకొండ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ,బిక్నూర్ మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ కుంచాల శేఖర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం యజమానీ దేవోల్లా రాములు మాట్లాడుతూ ఇక్కడ అన్ని రకాల వాహనాలు కొనబడును అమ్మబడును అని అన్ని రకాల సంబంధాలు చూడబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమకొండ మండల నాయకులు నల్లపు శ్రీనివాస్ ,మాజీ కో ఆప్షన్ సభ్యులు మండల అధ్యక్షులు అనంతరెడ్డి,షమ్మీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, అబ్రబోయిన స్వామి, బొమ్మెర శ్రీనివాస్ కనగంటి నాగరాజ్, పాలకుర్తి శేఖర్, నయీమ్, శంకర్ బట్టింకి బాలరాజ్, పాత్రికేయులు పిన్నం రామచంద్రం, అందే గణేష్, ముదాం శివశంకర్, అబ్రబోయిన శ్రీనివాస్, దొంతుల సంతోష్ కుమార్, దోర్నాల ప్రవీణ్, ఏపిఎం రాజు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!