హిందు, ముస్లింల సమైక్యతకు చిహ్నం పీర్లపండుగా…
కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..
కామారెడ్డి జూలై 5,(అఖండ భూమి న్యూస్);
ముహర్రం ఉల్.హారామ్ అని పిలవబడే ఈపండు గ ఇస్లామీయ క్యాలెండర్ లోని మొదటి నెల మొహర్రం మాస మారం రోజున ఇస్లాం నూతన సంవత్సరంప్రారంభించబడుతుంది ఇది అరబ్బీ క్యాలెండర్ యొక్క మొదటి నెల ప్రాచీన కాలంలో అసుర దినం అనగా ముహూర్తం యొక్క పదవ తేదీని సాంప్రదాయక గుర్తుల కనుగుణంగాపండుగజరుపుకునే వారు ఈ పేరు వినగానే పేర్లు నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూమతంచదవటాలు గుర్తుకొస్తాయి. మొహర్రం జరిగే పది రోజులు విషాద దినాలే కానీ ఎంత మాత్రం పర్వదినాలు కావు సా.శ. 632లో మహమ్మద్ ప్రవక్త పరమపదించారు. ప్రజాస్వామ్య రీతిలో కాలీఫాలను ఎన్నుకోవాలి. హజరత్ అబూ బక్రి ద్ సిద్ధిక్ హజ్రత్ ఉమర్హజరత్ ఉస్మాన్ హజరత్అలీ వివరంగా ఎన్నికైన వారే దైవ ప్రవక్త మనవలు హజ్రత్ అలీ తనయులు ఇమామ్ హుస్సేన్ ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు.
సిరియా ప్రాంత గవర్నర్ లో అధికార దాహం పెరిగి ఇమామ్ హుస్సేన్నుగద్దెదించుకోవాలనుకున్నాడు. యుద్ధంవలనఅమాయకుల ప్రాణాలు పోతాయని తన పదవిని త్యాసించాడు అయితే కొద్ది వ్యవధిలోనే విషప్రయోగం గురై ఇస్తాడు ఇమామ్ కుటుంబ సభ్యులు స్త్రీలు పిల్లలు కలిసి మొత్తం 72 మంది ఇమామ్ హుస్సేన్ వెంట ఉన్నారు. పది రోజులు యుద్ధం జరిగింది. ఇమామ్ హుస్సేన్పరి వారం విరోచితంగా పోరాడి హుస్సేన్ ఒక్కరేమిగిలారు. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ కోసం శత్రువును అడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొందారు. ప్రార్థనలో నిమగ్నమైన ఇమామ్ను వెన్నుపోటు పొడిచి సంహరించారు. మొహర్రం పది రోజుల విచార దినాలు అమరవీరుల నేలగా వర్ణిస్తూ పండుగల కాకుండా వర్ధంతిలా జరుపుకుంటారు. తెలంగాణలో హిందువులు ముస్లింలు సోదర భావంతో త్యాగానికి ప్రతిరూపంగా ఈ పండుగ జరుపుకుంటారు. హిందువులు దూది పేరు కుడుకలు చెల్లించి మొక్కులు తీర్చుకుంటారు. అసైదుల ఆడుతూ జాతీయ సమైక్యతకు మారుపేరుగా సోదర భావాన్ని పెంపొందించే పీర్లు పండుగ అని అంటారు.
You may also like
-
మెదక్ ఆలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దేవదయ శాఖకు ఇచ్చేదే లేదు
-
అర్ధరాత్రి వసతిగృహాల్లో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
-
స్థలసేకరణ పనులు వేగవంతం చేయాలి: పి ప్రావిణ్య, జిల్లా కలెక్టర్.
-
అందోల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు
-
మంత్రి నారా లోకేష్ ను కలిసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి