ఈ కట్టడం అక్రమమా,,, సక్రమమా

ఈ కట్టడం అక్రమమా,,, సక్రమమా

బహుళ అంతస్తు కట్టడం ఎవరికీ కనబడదా  ..?

అక్రమ నిర్మాణములు ప్రతిపక్ష,వైసిపి నాయకులకు కనపడవా .?

పంచముఖి ఆంజనేయస్వామి టెంపుల్ వెనుక భాగంలో నీటిపారుదల శాఖ వారి స్థలంలో అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలు

యవరికి కనపడకుండా అంతస్తు పైన అంతస్తు కడుతుంటేఇరిగేషన్అధికారులకు ఏమియును నపడదా’?

సుండిపెంట గ్రామంలో యదేచ్చగా అక్రమ నిర్మాణాలు భూ కబ్జాలపై జిల్లా యంత్రాంగం వెంటనే,స్పందించాలి..?

కబ్జాలు నిర్మాణాలు నుండిపెంట గ్రామంలో అడ్డుకట్ట వేయకపోతే అర్ధడుగు స్థలం పంచముఖి ఆంజనేయ స్వామి వెనుక భాగములో కూడా ఉండదు..?

శ్రీశైలమండలంనంద్యాల జిల్లా శ్రీశైలం మండలం నుండి పెంట గ్రామంలో ఇటీవల  పంచముఖి ఆంజనేయ స్వామి వెనుక భాగంలో ఆక్రమ నిర్మాణాలు భూ కబ్జాలు వైసిపి,, నాయకుల అండదండలతో ఊపొందుకుంటున్నాయి పంచముఖి ఆంజనేయస్వామి,,సమీపంలో నీటిపారుదల శాఖ వారి స్థలాలలో బహుళ అంతస్తు  గృహాన్ని ప్రభుత్వ అనుమతులులేకుండా  అక్రమ నిర్మాణాన్నిచేపడుతున్నాడు. వీరికి ఇరిగేషన్ శాఖ అధికారులు ఏ విధమైన చర్యలు చేపడుతారో వేచి చూడాలి ఇరిగేషన్ శాఖ అధికారులు గట్టి చర్యలుచేపట్టకపోతే
ఈ అధికారులు?ఇంతేలే అని అనుకుంటారని సున్నిపెంట ప్రజలు అనుకుంటున్నారు?
అధికారులమాటలెక్కవేయకుండాపట్టపగలే యదేచ్చగా బహుళ అంతస్తులు నిర్మాణం చేపట్టి అమ్మకాలకు తెరలేపుతున్నారు ఈ బహుళ అంతస్తు చేపట్టిన వ్యక్తికి ఎన్ని ఇరిగేషనుశాఖ గృహాలు ఇతని ఆధీనంలో ఉన్నాయో?అధికారులుబయట పెట్టాలివీరికి అమ్మటము కొనడం వీరికి పరిపాటిగా మారిందిఈ కారణం చేతనే ఈ బహుళ అంతస్తుఇరిగేషన్ పరిధిలో స్థలాన్ని పంచముఖి ఆంజనేయ స్వామి,వెనుక భాగంలోకట్టడం, చేపడుతున్నారు  శ్రీశైలం మండల నీటిపారుదల శాఖ రెవిన్యూ శాఖల అధికారుల అనుమతులు లేకుండా కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు అధికారుల ఆదేశాలను లెక్కచేయకుండా పట్టపగలు అధికారుల కళ్ళముందే బహుళ,అంతస్తు అక్రమ నిర్మాణాన్ని చేపడుతున్నాడు దీనిపై తగు శాఖ అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూస్తామని స్థానిక ప్రజలు తెలిపారు,?

Akhand Bhoomi News

error: Content is protected !!