ఈ అక్రమ కట్టడం,వైఎస్ఆర్సిపి నాయకుడిది కాదా
పంచముఖి ఆంజనేయస్వామి గుడి వెనుక భాగంలో బహుళ అంతస్తు కట్టడం ఎవరికీ సొంతం ..?
అక్రమ బహుళ నిర్మాణములుప్రతిపక్ష,వైసిపి నాయకులకుదికాదా?
పంచముఖి ఆంజనేయస్వామి గుడి వెనుక భాగంలో నీటిపారుదలశాఖదికాదా స్థలంలో అక్రమ బహుళ అంతస్తు నిర్మాణం జరపడం లేదా?
యవరికి కనపడకుండా అంతస్తు పైన అంతస్తు కడుతుంటేఇరిగేషన్అధికారులకు ఏమియును పట్టదా ‘?
సుండిపెంట గ్రామంలో యదేచ్చగా అక్రమ నిర్మాణాలు భూ కబ్జాలపై జిల్లా యంత్రాంగం వెంటనే,స్పందించాలి..?
కబ్జాలు నిర్మాణాలు నుండిపెంట గ్రామంలో అడ్డుకట్ట వేయకపోతే అర్ధడుగు స్థలం పంచముఖి ఆంజనేయ స్వామి వెనుక భాగమునకూడాఉండదు..?
శ్రీశైలం ప్రాజెక్టు అఖండ భూమి న్యూస్, 6- జూలై
శ్రీశైలమండలంనంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్ని పెంట గ్రామంలో ఇటీవల పంచముఖి ఆంజనేయ స్వామి వెనుక భాగంలో ఆక్రమ నిర్మాణాలు భూ కబ్జాలు ప్రతిపక్ష,వైసిపి,,నాయకుల అండదండలతో పంచముఖి ఆంజనేయస్వామి,,సమీపంలో నీటిపారుదల శాఖ వారి స్థలాలలో బహుళ అంతస్తుగృహాన్ని ఇరిగేషన్ శాఖ అధికారుల అనుమతులులేకుండా అక్రమ నిర్మాణం చేపడుచున్నారు ఈ నిర్మాణదారుడుకి ఇరిగేషన్ శాఖ జాగాలో అధికారులు అనుమతి లేకుండా ఈ బహుళ అంతస్తు నిర్మాణానికి ఏమైనా అనుమతులు ఉన్నాయా ప్రతిపక్ష,వైసీపీ నాయకులకు బహుళ అంతస్తులు నిర్మించుకునే వారికి, ఒక,రూల్ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారికి నివసించేందుకు ఇల్లు లేక చిన్న చిన్న గృహాలు నిర్మించుకునే వారికిఇంకో రూల్ ఏమైనా వర్తింప చేశారా ఇరిగేషన్ శాఖ,అధికారుల కె తెలియాలి,?
ఇరిగేషన్ శాఖ స్థలంలో బహుళ అంతస్తు గృహం నిర్మించే ఈ వ్యక్తికి ఎన్ని ఇరిగేషన్ శాఖగృహాలు ఈ వైసిపి నాయకుడి పరిధిలో ఉన్నాయో ఈ విషయం కూడా అధికారులుపరిగణించాలిఅనంతరం ఈ బహుళఅంతస్తు,నిర్మాణదారుడిపై ఇరిగేషన్ శాఖ, అధికారులు, స్థానిక ఎమ్మార్వో జిల్లా కలెక్టర్,తక్షణమే చర్యలు చేపట్టాలి అని శ్రీశైలం ప్రాజెక్టు స్థానిక ప్రజలు కోరారు,,,
You may also like
-
శ్రీశైల దేవస్థానం లో పరిచారకుడు రెహమత్ విద్యాధరు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
-
చెరుకుపల్లి టౌన్ అధ్యక్షులు సొంటి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో కొత్త పెన్షన్లు పంపిణీ
-
విజయ రాఘవ వర్ధంతి సందర్భంగా పండ్లు బ్రెడ్డు పంపిణీ…
-
శ్రీశైలం లో మెగా క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైనది.
-
శ్రీశైలం లోబయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం