4.86 కోట్ల వ్యాయామంతో నిర్మించిన ఐ లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి…
రాష్ట్ర రోడ్డు భవనాల , సినీ ఆటోగ్రాఫ్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 7 (అఖండ భూమి న్యూస్)
రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కామారెడ్డి జిల్లా పర్యటన సందర్భముగా పూల మొక్క అందచేసి పలికిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జాయింట్ కలెక్టర్ విక్టర్ లు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం
జుక్కల్ నియోజకవర్గం మద్దెలచెరువు పిట్లం రోడ్, తిమ్మ నగర్ వద్ద 4.86 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జ్ ను రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం ఈ సందర్భంగా ప్రజలకు సులువుగా ప్రయాణించడం ఉంటుందని రహదారుల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు.
బీచ్కుంద నుండి డోంగ్లి వరకు 13.20 కోట్ల అంచనా వ్యాయామంతో రోడ్డు పనులకు శంకుస్థాపన..
బీచ్కుంద నుండి డోంగ్లి వరకు 13.20 కోట్ల అంచనా వ్యాయామంతో నిర్మించే రోడ్డు పనులకు రాష్ట్ర రోడ్డు భవనాల, సినీ ఆటోగ్రాఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, లక్ష్మీ కాంతారావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ , నారాయణఖేడ్ ఎమ్మెల్యే హటోల్ల సంజీవరెడ్డి ,జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జాయింట్ కలెక్టర్ విక్టర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, ప్రజా ప్రతినిధులు , అధికారులు పాల్గొన్నారు.
You may also like
-
కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో వీరికి ఆరోగ్యశ్రీ …
-
మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డిని పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
-
దంపతులు ఇరువురికి ప్రశంశ పత్రాలు…
-
అంగన్వాడి, రెసిడెన్షియల్ , సంక్షేమ హాస్టల్ లకు గుడ్ల సరఫరాకు టెండర్…
-
వన క్షేమమే మన క్షేమం – కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…