అల్లూరి జిల్లా పాడేరు (అఖండ భూమి) ప్రపంచం తలసేమియా దినోత్సవ సందర్భంగా బత్తలపల్లి ఆర్డిట్ హాస్పిటల్ తలసేమియా చిన్నారులకి అనునిత్యం రక్త బంధం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రక్తదాతలను పంపిస్తూ రక్తదానం చేపించడం మరియు అన్నదాన కార్యక్రమాలు సేవలను గుర్తించి బత్తలపల్లి ఆర్ డి టి హాస్పిటల్ తల సేమియా చిన్నారులకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్స్ దశరథ్ సారు డాక్టర్ దశరథ్, డాక్టర్ రవీంద్ర గారు, వారి చేతుల మీదుగా సమాజ పట్ల సేవలను గుర్తించి కన్నా వెంకటేష్ , షీల్డ్ ఇచ్చి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బత్తలపల్లి ఆర్ డి టి హాస్పటల్ సిబ్బంది మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తలసేమియా చిన్నారులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది

