కొయ్యూరు, మే 8 అల్లూరు జిల్లా, అఖండ భూమి :
చింతపల్లి వ్యవసాయ మార్కెట్ గా ఉంటూ మరోపక్క సివిల్ సప్లై రేషన్ డీలర్ గా పనిచేస్తున్న జైది రాజులమ్మకు తొలగించాలని నల్గొండ గ్రామస్తులు డిమాండ్ చేశారు సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తీర్మానించి డీలర్గా ఉంటూ ప్రభుత్వ పరంగా మరోపక్క అధికారికంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన తొలగించి గ్రామంలో డ్వాక్రా సంఘానికి చెందిన మరొక సభ్యురాలికి నియమించాలని టిడిపి పార్టీ నల్గొండ యూనిట్ ఇన్చార్జి లోత సింహాసనం పలువురు డ్వాక్రా సంగతి సభ్యులు డిమాండ్ చేశారు మండలం నల్లగొండకు చెందిన జై రాజులమ్మ స్థానిక డ్వాక్రా గ్రూప్ నుండి రేషన్ డీలర్గా పనిచేస్తుంది అన్నారు ఆమె వైసిపి పార్టీ నుండి మండల అధ్యక్షురాలు ఉంటూ ప్రభుత్వ సంస్థ అయినా చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా కూడా చేయడం పట్ల వ్యతిరేకిస్తున్నట్లు గ్రామస్తులు తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు రాజులమ్మనం రేషన్ డీలర్గా తొలగించి అదే డ్వాక్రా గ్రూపు నియమించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఈ పరిస్థితిని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించామని సింహాచలం గ్రామ పెద్దలు పల్లె అప్పారావు డ్వాక్రా సంఘ ప్రెసిడెంట్ కోనేపు అచ్చియమ్మ జంపా నాగమణి జంపా రాజేశ్వరి తదితరులు ఈ ప్రకటనలో తెలియజేశారు
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



