అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి అఖండ భూమి అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండల కేంద్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గూడెం కొత్త వీధి మండల అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జగనన్న విద్య కానుక కిట్లను పంపిణీ చేశారు మండలంలోని అన్ని పాఠశాల ఉపాధ్యాయులకు ఈ కిట్లను ఎంపీడీవో ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఈ జగనన్న విద్య కానుక కిట్లను ఉపాధ్యాయులు పరిశీలించి అందులో ఉన్న విషయాలను విద్యార్థులకు సమయస్ఫూర్తిగా నేర్పించాలని ఎంపీడీవో కోరారు ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


