దోమకొండలో సమగ్ర వ్యాధి నిర్ధారణ శిబిరం 

దోమకొండలో సమగ్ర వ్యాధి నిర్ధారణ శిబిరం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 10 (అకాండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా.దోమకొండ. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమకొండలో గురువారం సమగ్ర వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలు వీధులలో శిబిరాలు ఏర్పాటు చేసి వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఐసిటీసి కౌన్సిలర్ మేక నాగరాజు, ఎస్ టి ఎస్ శ్యామ్ కుమార్, సూపర్వైజర్ ప్రేమలత, ఎంఎల్ హెచ్ పి జ్యోతి, వై ఆర్ జీ కేర్ డీఆర్పీ సుధాకర్, ఎం ఐ సి టి సి కౌన్సిలర్ అనిల్, ఎంపీహెచ్ఏలు సంజీవి, సునీత, సుధారాణి, డాటా ఎంట్రీ ఆపరేటర్ నవీన్, ఎల్ టీ జ్యోతి, లింకు వర్కర్ బాలకిషన్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!