బాకీర్తిపల్లి లోమొక్కలు నాటిన షబ్బీర్ అలీ…

బాకీర్తిపల్లి లోమొక్కలు నాటిన షబ్బీర్ అలీ…

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 13 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బాగిర్తిపల్లి గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదివారం మొక్కలు నాటారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రతి గ్రామంలో మొక్కలు నాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఎలాంటి సీజనల్ వ్యాధులు లేకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలను పరిశుభ్రం తో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భావితరాలకు పెద్ద వృక్షాలుగా అందించి పర్యావరణ కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!