భారత రాజ్యాంగ పరిరక్షణ బహుజన ఆలయ్ బలయ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 15 (అఖండ భూమి న్యూస్)
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘము కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహిస్తున్న *భారత రాజ్యాంగ పరిరక్షణ బహుజన ఆలయ్ బలయ్ ప్రోగ్రామ్ విజయవంతం చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో వాటి కరపత్రాలు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొంద రాజు ఆధ్వర్యంలో.విడుదల చేశారు. ఈ అలాయ్, బలాయ్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బహుజనులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కరపత్రాలు ఆవిష్కరణలో తీగల తిర్మల్య గౌడ్, అబ్రబోయిన స్వామి, , ఐరేని నర్సయ్య,, సీతారాం మధు ముదిరాజ్, నిమ్మ శంకర్, పాల్గొన్నారు. అలాయ్, బలాయ్ కార్యక్రమానికి ఆహ్వానించిన వారిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘము జిల్లా అధ్యక్షులు బొంద రాజ్ కుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టెంకి బాల్ రాజు,జిల్లా గౌరవ అధ్యక్షులు గ్యార చంద్రం,బీబీ పేట్ మండల అధ్యక్షులు పరకాల రవి, బీబీపేట్ మండల ఉపాధ్యక్షులు రొడ్డ రాజు, పాల్గొన్నారు.