తెలంగాణ కేటీఆర్ కు సంగారెడ్డి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాస్ వార్నింగ్

తెలంగాణ కేటీఆర్ కు సంగారెడ్డి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాస్ వార్నింగ్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి జులై 19

రేవంత్ రెడ్డిని రెచ్చగొడితే నువ్వు బయటకు రావు సంగారెడ్డి జగ్గారెడ్డి

తెలంగాణ కేటీఆర్ కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని మగాడివైతే రా అని కేటీఆర్ అంటున్నాడు కాపీ కొట్టిండు ఇది మా డైలాగ్ కేటీఆర్ కాపీ కొట్టిండు రేవంత్ రెడ్డిని రెచ్చగొడితే నువ్వు బయటకు రావు ఆరోజు రేవంత్ రెడ్డి బెడ్ రూముల్లోకి నీ పోలీస్ తతలు పోయినప్పుడు నీ విలువ ఏమై హిందీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఒక్క పోలీస్ నైనా పంపించాడా? అని ప్రశ్నించారు

Akhand Bhoomi News

error: Content is protected !!