తీవ్ర తుపానుగా మారనున్న మోచా దక్షిణ, తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఆవర్తనం సోమవారం ఉదయంలోగా అల్పపీడనంగా మారనుందని 9న ఇది తీవ్ర వాయుగుండం కానుందని వాతావరణ అధ్యయన కేంద్రం తెలిపింది. 10న వాయుగుండం తుపానుగా మారనుండగా, దీనికి యెమన్ దేశం ‘మోచా’గా నామకరణం చేసింది. ఈ విపత్తు తీవ్ర రూపం దాలుస్తుందని త్వరలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని వాతావరణ అధికారులు వెల్లడించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


