నేడే జీరో షాడో డే.. హైదరాబాద్‌లో 2 నిమిషాలపాటు నీడ కనిపించదు

నేడే జీరో షాడో డే.. హైదరాబాద్‌లో 2 నిమిషాలపాటు నీడ కనిపించదు

హైదరాబాద్‌: నగరంలో నేడు అరుదైన ‘జీరోషాడో’ ఆవిష్కృతం కాబోతోంది. మధ్యాహ్నం 12.12 నుంచి 12.14 గంటల వరకు అంటే 2 నిమిషాల వ్యవధిలో నీడ మాయం కానుంది..

సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండలో నిటారుగా(90 డిగ్రీల) ఉంచిన వస్తువుల మీద రెండు నిమిషాలు నీడ కనిపించదని బిర్లా సైన్స్‌ సెంటర్‌ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!