విజయ రాఘవ వర్ధంతి సందర్భంగా పండ్లు బ్రెడ్డు పంపిణీ…

విజయ రాఘవ వర్ధంతి సందర్భంగా పండ్లు బ్రెడ్డు పంపిణీ…

 

వెల్దుర్తి ఆగస్టు 01 (అఖండ భూమి) :

విజయ రాఘవ (పండు) నాలుగో వర్ధంతి సందర్భంగా వెల్దుర్తి మండలం వెల్దుర్తి పట్టణం సిహెచ్సి ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు పండ్లు బ్రెడ్డు పంపిణీ ఎం. బాలరాజు మరియు హాస్పిటలు సూపర్ండెంట్ బాలచంద్ర రెడ్డి వారి ఆధ్వర్యంలో చేపట్టి అలాగే స్థానిక 15వ వార్డులోని హరిజనవాడ ప్రభుత్వ స్కూల్ నందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎం. బాలరాజు ఆధ్వర్యంలో జరిగింది ఈ

కార్యక్రమంలో మాజీ ఎమ్మార్పీఎస్ సుధాకర్, మోష , సూరిబాబు, సూర్యచంద్ర. నరేష్ , సతీష్ , బాబయ్య , సింహాద్రి, శ్రీరామ్, రాంబాబు, చిన్న అయ్య స్వామి, డ్రైవర్ గిడ్డయ్య, రమేషు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

Akhand Bhoomi News

error: Content is protected !!