చెరుకుపల్లి టౌన్ అధ్యక్షులు సొంటి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో కొత్త పెన్షన్లు పంపిణీ
అఖండ భూమి : ఆగస్టు (1) చెరుకుపల్లిలో నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేస్తున్న నీటి సంఘాల అధ్యక్షుడు ఎం ఆర్ కె. టౌన్ అధ్యక్షులు సొంటి సుబ్బారావు సర్పంచ్ దేవరకొండ వాణి సెక్రటరీ శ్రీనివాస్ కందుల వెంకటేశ్వరరావు పి మోహన్ నాగుల పున్నారావు ఎస్వన్ శెట్టి శ్రీనివాసరావు డివి శ్రీను గరికపాటి శ్రీను లీలా కృష్ణ తదితరులు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



