కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారు…
కామారెడ్డి జిల్లా సిపిఐ కార్యదర్శి దశరథ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 3 (అఖండ భూమి న్యూస్);
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ,పద్మ, కామారెడ్డి జిల్లా కార్యదర్శి దశరథ్, బాలరాజ్, మండల కార్యదర్శి బత్తుల ఈశ్వర్లు అన్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. వారి వైఫల్యం లను ఎండగట్టడమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా సిపిఐ ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుండి పరీక్షలు చేయడానికి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలు దాటిపోయిన కోటి ఉద్యోగాలు, నల్లధనం తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందని, నిత్యవసర ధరలు, గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించడంలో విఫలమయ్యారని అన్నారు. ఎల్ఐసి, బ్యాంకింగ్, రైల్వే, సింగరేణి ఇలాంటి అంబానీ, ఆదానిలకు కట్టబెడుతున్నారని అన్నారు. రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని రాష్ట్రంలో పెరిగిన నిత్యవసరమైన వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈనెల 6న వీక్లీ మార్కెట్ కామారెడ్డి లో మున్నూరు కాపు సంఘం హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు కామారెడ్డి జిల్లా రాజంపేట మండల .భారత కమ్యూనిస్టు పార్టీ. CPI మండల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ గారు. మరియు కామారెడ్డి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎల్. దశరథ్ గారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి బాలరాజు గారు ఈ మహాసభకు హాజరు కావడం జరిగింది. ఈ మండల మా సభకు సబ్ అధ్యక్షతన. మండల కార్యదర్శి బత్తుల ఈశ్వర్ వహించగా. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ మేడం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని కేంద్ర ప్రభుత్వము బిజెపి ప్రభుత్వం 11 సంవత్సరాల దాటిపోయి 12 సంవత్సరాల దగ్గరకు వస్తున్న కోటి ఉద్యోగాలు నల్లధం తీసుకురావడంలో పూర్తిగా విప్లమైందని అట్లాగే నిత్యావసర ధరలు గ్యాస్ పెట్రోల్ డీజిల్ లాంటి ధరలు ఆకాశం అంటుతున్నాయని ఎల్ఐసి బ్యాంకింగ్ రైల్వే సింగరేణి లాంటి అంబానీ ఆదరణలకు అనుసంధానంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుస్తుందని ఆమె అన్నారు మతం పేరుతో యువకులను నిరుద్యోగులను పట్టించుకోకుండా కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ మతాన్ని వాడుకుంటున్నారని ఆమె అన్నారు కనీసం నిరుపేదలకు వైద్యం విద్య అందించలేని కేంద్ర ప్రభుత్వం రాబోయే స్థానిక ఎన్నికలు ఓట్లు అడిగి నైతిక హక్కు వారికి లేదని ఆమె అన్నారు దేశం నుండి అనాధనం తీసుకుపోయి పారిపోయిన వ్యక్తులను మన దేశానికి రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె అన్నారు అదేవిధంగా స్వామినాథ్ కమిటీ ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని సాగు చేసుకుంటున్న రైతులకు పట్టా పాస్ పుస్తకాలు తప్పుడు ఇవ్వాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాలు గడుస్తా ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలు కొంతమేరకే అమలయ అని వారి కార్యకర్తలకి ఇందిరమ్మ ఇల్లు షాది ముబారక్ ఇండ్లలోను కళ్యాణ లక్ష్మి పెన్షన్లు రేషన్ కార్డులు ఇస్తున్నారని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి బీడీ కార్మికులకు నిరుపేద ప్రజలకు పెన్షన్ విధానాన్ని మహిళలకు కొనసాగించాలని రాష్ట్రంలో పెరిగిన ధరలను తగ్గించాలని అదేవిధంగా గ్రామాల్లో బెల్ట్ షాప్ లను తొలగించాలని అదేవిధంగా ఫర్టిలైజర్స్ విత్తనాలను అరికట్టాలని రైతులందరికీ రుణమాఫీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆమె డిమాండ్ చేశారు .6 తేదీన ఆగస్టు మునూర్ కాపు సంఘం కామారెడ్డి వీక్లీ మార్కెట్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు హాజరవుతారని జిల్లా మహాసభలు మరియు ప్రజా సమస్యల పైన కార్మికుల సమస్యల పైన మాట్లాడతారని వారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి . ఎల్ దశరథ్. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఈ బాలరాజ్ రాజంపేట మండల కార్యదర్శి బత్తుల ఈశ్వర్. రాజంపేట కార్యదర్శి హనుమాన్లు బసవన్నపల్లి కార్యదర్శి నాగమణి అరుగొండ గ్రామ కార్యదర్శి రాములు కొండాపూర్ గ్రామ కార్యదర్శి మరియు గ్రామాల నుండి మహిళలు ప్రజాసంఘాలయ సిపిఐ నాయకులు. లావణ్య వస్తావా రేఖ మంజుల సాయిలు తిరుపతి శ్యామల విమల బాలమణి రుక్మమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
You may also like
-
ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పి హెచ్ సి ఇబ్రహీం నగర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసి జిల్లా కలెక్టర్
-
నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి
-
లక్ష్యంగా ప్రజా పాలన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
-
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.వహించాలి కలెక్టర్
-
సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అదనపు కలెక్టర్ నగేష్