కాలేజీలో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ

(సిద్దిపేట జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 6)
బుధవారం సాయంత్రం కొండపాక మండలం పాత మెదక్ ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులకు అందజేస్తున్న రాత్రి వేళ భోజనాన్ని తనిఖీ చేశారు. కామన్ డైట్ మెనూ ను తప్పనిసరిగా వాడాలని విద్యార్థులకు నాణ్యమైన ఆహార పదార్థాలతో రుచికరంగా ఉండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. స్టోర్ రూమ్ లో కూరగాయలను సరుకులను తనిఖీ చేస్తూ వానాకాలం కావున ఎల్లప్పుడూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఎప్పుడూ డ్రై గా ఉండే విధంగా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


