జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జి. భవానిచంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని హఠాత్తుగా తనిఖీ చేసింది*l  

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జి. భవానిచంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని హఠాత్తుగా తనిఖీ చేసింది*l

(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 6 )

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జి. భవానిచంద్ర గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి , సంగారెడ్డి నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి బి.సౌజన్య హఠాత్తుగా తనికీ నిర్వహించడం జరిగింది.

ఈ తనికి లో భాగంగ విచ్చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ శ్రీమతి బి. సౌజన్య మాట్లాడుతూ,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి అని తేలిపారు. జడ్జి రోగులు కి అందించే ఆహార నాణ్యత ఎలా ఉందో తెలుసుకున్నారు.

ఈ థనికి నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ శ్రీమతి బి. సౌజన్య , ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీ.మురళీకృష్ణ ,వైద్యులు , తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!