ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టిన కామారెడ్డి తాజా మాజీ మున్సిపాల్ ఛైర్ పర్సన్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 9. (అఖండ భూమి న్యూస్)
శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రక్షాబంధన్ పండుగ సందర్భంగా గడ్డం ఇందు ప్రియా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టారు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,రాఖీ పండగ అన్నా చెల్లెళ్ల, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతికగా రాఖీ పండుగ నిలుస్తుంది అని తెలిపారు. ఆడపడుచులు తమ సోదరులకు రాఖీ కట్టి మేము మీకు రక్ష మాకు మీరు రక్షా అనే నినాదాన్ని చాటుతారని అలాగే తెలంగాణ ఆడపడుచులకు రాఖీ పండగ శుభాకాంక్షలు అని తెలిపారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



