కామారెడ్డి జిల్లా హాథిరామ్ బావాజీ మహా సింగ్ జిల్లా అధ్యక్షుడిగా రాంజీ మహారాజ్…

కామారెడ్డి జిల్లా హాథిరామ్ బావాజీ మహా సింగ్ జిల్లా అధ్యక్షుడిగా రాంజీ మహారాజ్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 10 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలోని తీజ్ కమిటీ దగ్గర ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో లంబాడ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సునావత్ గణేష్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఏకగ్రీవంగా కామారెడ్డి జిల్లా అతిరం మహాసంగా జిల్లా అధ్యక్షులుగా రాంజీ మహారాజ్, రాజు మహారాజ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ సేవా సంఘం కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శీను నాయక్, కమిటీ అధ్యక్షుడు లింగం నాయక్, కామారెడ్డి జిల్లా శాఖ సేవ్య మారాజ్ రాజు మహారాజ్, నిజాంబాద్ జిల్లా శాఖ నారాయణ మహారాజ్, చరణ్ మహారాజ్, మురళి మహారాజ్, శ్రావణ్, చంద్, విజయ్, పూజారి మహారాజ్ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!