రాయికోడ్ లో ఐటిసి కేంద్రం మంజూరు మంత్రి దామోదర

రాయికోడ్ లో ఐటిసి కేంద్రం మంజూరు మంత్రి దామోదర

 

(రాయికోడ్ మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 10 )  రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం రాయికోడ్ లో అడ్వాన్స్ టెక్నాలజీకేంద్రంమంజూరైనట్లు ప్రకటించారు. భవన నిర్మాణానికి రూపాయలు 45.15 కోట్ల నిధులు కూడా కేటాయించినట్లు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!