శ్రీశైలం నియోజకవర్గం,ఆత్మకూరు,రైతుల శ్రేయోభిలాషి బుడ్డా రాజశేఖర్ రెడ్డి బుడ్డ వెంగళరెడ్డి తనయుడు, ఆదేశాల అనుసారం గురువారం వరకు మార్పుచేయడం జరిగి
శ్రీశైలం అఖండ భూమిన్యూస్,11 ఆగస్టు
శ్రీశైలం నియోజకవర్గంఆత్మకూర్,అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతన్నలకు అండగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వారి కృతజ్ఞతతో. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ,ఆదేశాల మేరకు ఈనెల 14.8.2025 అనగా గురువారం ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ యార్డు నందు రైతు సంబర సభ జరగనుంది ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు
కావున అన్ని గ్రామాల రైతులు, ఎన్డీయే కూటమి కార్యకర్తలు, నాయకులు ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు ద్వారా విచ్చేసి.ఆత్మకూరు పట్టణంలోని నంద్యాల టర్నింగ్ నుంచి మార్కెట్ యార్డు వరకు నిర్వహించే ర్యాలీ, అనంతరం జరిగే సభకు హాజరై విజయవంతం చేయవలసినదిగా శ్రీశైలం నల్లమల టైగర్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రతి రైతన్నను ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఒక్క రైతన్న ఈ కార్యక్రమానికి హాజరు కాగలరని బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆకాంక్ష