దుబ్బ రామేశ్వరునికి అభిషేకాలు చేసిన బీబీపేట ఆర్యవైశ్య మహిళలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 11 (అఖండ భూమి న్యూస్); శ్రావణ సోమవారం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం బీబీపేట సభ్యులు కుటుంబ సమేతంగా మెదక్ జిల్లా లో గల పుణ్యక్షేత్రం చౌదర్పల్లిలో దుబ్బరాయేశ్వర స్వామికి విశేష అభిషేకాలు చేయడం జరిగింది, తదుపరి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం , వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.



