8 వారాల్లో వీధికుక్కల బెడదను నివారించండి: సుప్రీంకోర్టు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 12 (అఖండ భూమి న్యూస్);
ఢిల్లీలో 8 వారాల్లో వీధికుక్కల బెడదను నివారించాలని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటీవల జరిగిన వీధికుక్కల దాడులను సుమోటాగా తీసుకొని ఎస్ సి విచారణ చేపట్టింది. ఎవరైనా దీనికి అడ్డుచెబితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. వాటిని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి పర్యవేక్షణతో కూడిన షెల్లర్ట్లను ఏర్పాటు చేయాలని సూచించింది. రేబిస్తో *మరణించిన వారిని వెనక్కి తీసుకొస్తారా అని జంతు ప్రేమికులను ప్రశ్నించింది.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



