డా. మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా మెదక్ నియోజకవర్గ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 12)
మెదక్ నియోజక వర్గ గౌ. ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ తేది. 12.08.2025 మంగళవారం
రోజు పర్యటన వివరాలు:
1. మంగళవారం మ 12:00 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా మెదక్ నియోజకవర్గ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
కావున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయ మిత్రులు హాజరు కావాల్సిందిగా కోరనైనది.



