రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు వస్తున్న తీసుకోవలసిన జాగ్రత్తలు జాగ్రత్తలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జిల్లా కలెక్టర్
(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 10 )
మీడి యా మిత్రులకు మనవి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్…
హాజరైన మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలపై దిశానిర్దేశం.