నీటి సంఘం చైర్మన్ గుండెపోటుతో మృతి 

నీటి సంఘం చైర్మన్ గుండెపోటుతో మృతి

 

శోకసముద్రంలో కుటుంబ సభ్యులు

కొయ్యూరు అల్లూరి జిల్లా  ఆగస్టు 12 అఖండ భూమి న్యూస్

మండలంలో పంప పంచాయతీ గంగవరం నీటి సంఘం చైర్మన్ గొల్లపల్లి చెన్నారావు 56 గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం వ్యవసాయ పనుల్లో ఉండగా గొల్లపల్లి సూర్యరావుకు ఆకస్మికంగా చాతిలో నొప్పి రావడంతో హాస్పటల్ కి తరలించే లోపే మృత్యువాత పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారావు మృతిపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు

Akhand Bhoomi News

error: Content is protected !!