మహమ్మద్ అలీ కుటుంబాన్ని
పరామర్శించిన కాంగ్రెస్ యువజన నాయకులు ఎండి ఇలియాస్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 13 (అఖండ భూమి న్యూస్) కామారెడ్డి నియోజకవర్గం లోని మాచారెడ్డి మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అలీ కుటుంబ సభ్యురాలు గుండెపోటుతో చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు షబ్బీర్ అలీ కుమారుడు మహమ్మద్ ఇలియాస్ ఈ కార్యక్రమంలో నౌసిలాల్ నాయక్, గుడుగుల శ్రీనివాస్, హస్మత్, ఖదీర్, అతిక్, శంకర్, బన్సీ, రాజిరెడ్డి, రామచంద్రం, అలీ, బద్రి, ఆమెర్, గంప ప్రసాద్, మినహాజ్, సోహెల్, తదితరులు పాల్గొన్నారు
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…