జిల్లా పరిషత్ చర్యలు స్టూడెంట్ పదవ క్లాస్ టాప్ గాయత్రిని
(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15)
సంగారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్టూడెంట్ 10వ క్లాస్ టాప్ ర్యాంక్ గాయత్రిని గౌరవనీయులైన రాష్ట్ర ఆరోగ్య మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహగారు టీజీఐసీ చైర్మన్ శ్రీమతి శ్రీ జయప్రకాష్ రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ ప్రవీణ్య డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్ డియో శ్రీ వెంకట్ చార్లు ఇతరులు ఆమెకు సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ 10,000 చెక్కు నగదు బహుమతిగా లభించింది అందుకు మేము గర్వపడుతున్నాం
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



