79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కేంబ్రిడ్జ్ పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మణరావు జెండా ఆవిష్కరణగావించడం
(అందోల్ మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15) 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కేంబ్రిడ్జ్ పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మణరావు జెండా ఆవిష్కరణ గావించడం జరిగింది. తదానంతరం ఆటపాటలతో విద్యార్థులు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆట పోటీలు నిర్వహించడం జరిగింది అందుకుగాను బహుమతులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ గోపాల్ రెడ్డి మరియు పాఠశాల కరస్పాండెంట్ విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మార్సీ శశిరేఖ మేడం ఉపాధ్యాయ బృందం వజయోద్దీన్ రాధిక మేడం లక్ష్మి మేడం శశికళ పాల్గొనడం జరిగింది. తదానంతరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కూడా ఉట్టిగట్టి ఆటపాటలతో పిల్లల అరించి శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కూడా పాఠశాలలో జరుపుకున్నాం
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


