జైరాబాద్ నియోజకవర్గం జీరా సంగం ఎమ్మార్వో 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
( జైరాసంగం మండల ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15 )
79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జయరా సంఘం తస్తీర్ణం కార్యాలయంలో ఎమ్మార్వో జెండా వందనం చేశారు విలేకరుల సమావేశంలో ఆయన అతి భారీ వర్షాల వలన అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎటువంటి సమాచారం అయినా అందించమని తెలియపరిచారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


