ఆందోల్ మండల్ జోగిపేట నగర పంచాయతీలో డైరీ మిల్క్ పాల కేంద్రం ఆవరణంలో జాతీయజెండాకి అవమానం
(అందోల్ మండల ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15) డైరీ మిల్క్ పాలకేంద్రం ఆవరణంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. జాతీయ జెండాను తలకిందులుగా వేలాడదీసి ఎగరవేశారు. వారికి అడిగినప్పటికీ మేము ఉదయాన్నే కరెక్ట్ గానే కట్టిపోయాము మేము వచ్చేసరికి తిరిగి ఉంటా కట్టి ఉంది అని సమాచారం ఇస్తూ ఎక్కడ వెళ్ళిపోయారు దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా ఇది నిజంగానే ఎవరైనా చేసి ఉంటారా లేదా వీరే చేశారా అనేదానిపై విచారణ చేస్తామని తెలియజేశారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



