ఆందోల్ మండల్ తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో జెండా వందనం చేశారు

(అందోల్ మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15 )
79 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆందోల్ మండల్ తహసిల్దార్ కార్యాలయం లో దీప్తి ఎమ్మార్వో మధుకర్ రెడ్డి జెండా ఎగరవేశారు. ఎమ్మార్వో ఆఫీస్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఉండి శుక్రవారం వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కౌన్సిలర్లు వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


