మెదక్ లో బిజెపి నూతన కమిటీ ప్రకటన

(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 16)
మెదక్ జిల్లా బిజెపి నూతన కమిటీ ఎంపిక రఘునందన్ రావు పిలుపుమేరకు జిల్లా అధ్యక్షులు వోల్డాస్ రాధా మల్లేష్ గౌడ్, శనివారం ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు అధికారిక వినతి పత్రాలు అందజేశారు. శ్రీనివాస్, రంజిత్ రెడ్డి, సంఘసాని, సురేష్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. బుక్చేసి యాదవ్, తీగల శ్రీనివాస్, నాగరాజు, కాజీపేట రాజేందర్, శంకర్ గౌడ్, నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


