జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు…

సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం పక్కన గల బస్తి దవాఖానను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు

(సిద్దిపేట జిల్లా ప్రతినిధి అకండ భూమి న్యూస్ ఆగస్టు 18)

సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం పక్కన గల బస్తి దవాఖానను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేసి లీవ్ లెటర్ లు చెక్ చేశారు. డిప్యూటెషన్ లు రద్దు చేశామని దవాఖాలకు వచ్చి రోగులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.

అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లోగల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఉదయం సమయం 9.26 గంటలు ఐనను ఫీల్డ్ స్టాఫ్ నవీన్ కుమార్ తప్ప ఆసుపత్రిలో ఎవ్వరు లేనందున ఆగ్రహం వ్యక్తం చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ డిప్యూటేషన్లు రద్దు చేశామని తెలిపారు. ఆసుపత్రిలోపల శుబ్రంగా లేదని బయట చెత్త చెదారం బకెట్ లో నీటి నిల్వ ఉండడం చూసి అసహనం వ్యక్తం చేసి అటెండర్ ఫక్రుద్దీన్ పైన కఠిన యాక్షన్ తీసుకోవలసిందిగా డి ఎం అండ్ ఎచ్ ఓ కీ ఫోన్ ద్వారా తెలిపారు. సమయపాలన పాటించకుండా మీ ఇష్టానుసారం విధులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీచేయనది. కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేసి లీవ్ లెటర్ లు చెక్ చేశారు. డిప్యూటెషన్ లు రద్దు చేశామని దవాఖాలకు వచ్చి రోగులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.

అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లోగల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఉదయం సమయం 9.26 గంటలు ఐనను ఫీల్డ్ స్టాఫ్ నవీన్ కుమార్ తప్ప ఆసుపత్రిలో ఎవ్వరు లేనందున ఆగ్రహం వ్యక్తం చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ డిప్యూటేషన్లు రద్దు చేశామని తెలిపారు. ఆసుపత్రిలోపల శుబ్రంగా లేదని బయట చెత్త చెదారం బకెట్ లో నీటి నిల్వ ఉండడం చూసి అసహనం వ్యక్తం చేసి అటెండర్ ఫక్రుద్దీన్ పైన కఠిన యాక్షన్ తీసుకోవలసిందిగా డి ఎం అండ్ ఎచ్ ఓ కీ ఫోన్ ద్వారా తెలిపారు. సమయపాలన పాటించకుండా మీ ఇష్టానుసారం విధులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీచేయనది.

Akhand Bhoomi News

error: Content is protected !!