శ్రీ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

ఎల్దుర్తి మండల కేంద్రంలో బహుజన చక్రవర్తి, గోల్కొండ కిల్లని పాలించిన మొదటి బహుజన రాజు శ్రీ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

(వెల్దుర్తి  మండల్ అఖండ భూమి న్యూస్ ఆగస్టు 18 )

వెల్దుర్తి మండల కేంద్రంలో బహుజన చక్రవర్తి, గోల్కొండ కిల్లని పాలించిన మొదటి బహుజన రాజు శ్రీ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలు విజయవంతం చేయడం జరిగింది. ఇదే ఉత్సాహంతో రానున్న రోజుల్లో బహుజన రాజ్యాన్ని తెలంగాణలో స్థాపిస్తామని కంకణ బంధులమ్మయ్యము. అదేవిధంగా ఎల్దుర్తి మండలంలో పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని వచ్ఛే జేయంతి వరకు స్థాపిస్తాం అని నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి యువనాయకులు దాసరి అభిలాష్ (పెద్దాపుర్ ) పొన్నం రాజు గౌడ్ (గౌడ్ సంఘ యువనాయకులు ).చిప్ప నరేష్, భాను యాదవ్, కుమార్ యాదవ్, గణేష్ యాదవ్, Md.ఫారుఖ్,సునీల్ యాదవ్. వంశీ, ప్రశాంత్. తదితర నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!