కేతకీ లో హుమ్నాబాద్ ఎమ్మెల్యే సోదరుడు పూజలు

(జాయిరా సంగం ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 18)
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయానికి శ్రావణమాసం పురస్కరించుకొని సోమవారం హుమ్నాబాద్ ఎమ్మెల్యే సోదరుడు సంతోష్ పాటిల్ దర్శించుకున్నాడు. ఆయనకు ఆలయ అర్చకులు, సిబ్బంది తీర్థ ప్రసాదాలను అందేసి పూలమాలతో సన్మానించారు.


