కేతకిలో భక్తులకు అన్నప్రసాదం. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం
(జాయరాసంగం సంఘం ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 18)
కేతకిలో భక్తులకు అన్నప్రసాదం. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయనికి శ్రావణమాసం పురస్కరించుకొని సోమవారం ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక,మహారాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.నాగనాథ్ రెడ్డి,రాజ్ రెడ్డి, ప్రభు రెడ్డి, హుమ్నాబాద్ ఎమ్మెల్యే సోదరుడు సొంతోష్ పాటిల్ హుమ్నాబాద్ వాస్తవ్యులు కేతకి అన్నదాన సత్రంలో ఆలయానికి తరలివచ్చిన భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. వారికి కేతకి ఆలయ కార్యనిర్వహణ అధికారి శివ రుద్రప్ప, ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ శాలువతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ రికార్డ్ అసిస్టెంట్ రమేష్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
You may also like
ఘనంగా జయంతి వేడుకలు
సోమవారం మంగళవారాలాలో జిల్లాలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది
చెక్కులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
శ్రీశైలం నియోజకవర్గం,ఆత్మకూరు,రైతుల శ్రేయోభిలాషి బుడ్డా రాజశేఖర్ రెడ్డి బుడ్డ వెంగళరెడ్డి తనయుడు, ఆదేశాల అనుసారం గురువారం వరకు మార్పుచేయడం జరిగి
వృక్షాలను రక్షిస్తే మనల్ని రక్షిస్తాయి…