జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడు ఇలియాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దోమకొండ యువజన నాయకులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 22 (అఖండ భూమి న్యూస్)
ఇలియాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తిరుమల గౌడ్.. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఇలియాస్ కు దోమకొండ మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్ శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దోమకొండ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు ముదిరాజ్,మండల యువజన కాంగ్రెస్ నాయకుడు పిన్నెం నాగేంద్ర వర్మ లు ఉన్నారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



