చీడికాడ, అఖండ భూమి వెబ్ న్యూస్ :
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడం పట్ల నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు బుడబండి రాజు హర్షం వ్యక్తం చేశారు ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో బిజెపి అవినీతి అక్రమాల పాల్పడడం వల్ల అక్కడ ప్రజలు బిజెపిని
తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారన్నారు 2024 సాధారణ ఎన్నికల్లో కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



