బిబిపేట్ లో మహాగణపతి అభిషేకాలు లో పాల్గొన్న దంపతులు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 31 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రంలో శ్రీ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహా గణపతి అభిషేకాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాగణపతి అభిషేకాలు, కుంకుమ పూజలు లో వందలాదిమంది దంపతులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు తీర్థ ప్రసాద వినియోగంతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులతో పాటు వైశ్య సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


