వాట్సప్‌లో పరిచయం.. రూ.4.39 కోట్లు మాయం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 15 (అఖండ భూమి న్యూస్) స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల సూచనలు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌కు చెందిన ముగ్గురి నుంచి వేర్వేరుగా రూ.4.39 కోట్లు కొట్టేశారు. వాట్సప్‌లో పరిచయమైన కేటుగాళ్లు.. తాము చెప్పినట్లుగా యాప్, వెబ్‌సైట్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ నమ్మించి ఈ మొత్తం కొట్టేశారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



