గ్రాడ్యుయేషన్లు జీవిత లక్ష్యం వైపు దృష్టి సారించాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 23 (అఖండ భూమి న్యూస్) గ్రాడ్యుయేషన్లు పూర్తిచేసిన విద్యావంతులు తన జీవిత లక్ష్యం వైపు దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ చంపాపేట్ లోని మంద బాల్ రెడ్డి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన శ్రీ సాయి వికాస్ డిగ్రీ కాలేజ్ గాడియేషన్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని పూర్తిచేసిన వారికి పట్టాలు అందించారు. అనంతరం సందర్భంగా మాట్లాడుతూ. విద్యావంతులు ఎన్నో సంవత్సరాల త్యాగ ఫలితంగా మంచి విద్యావంతులుగా ఎదిగిన వారు ఉన్నత శిఖరాల కోసం భవిష్యత్తు లక్ష్యం కోసం మార్గాన్ని ఎంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల యజమాన్యంతో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
You may also like
దుర్గామాతకు ఏ రోజు ఏ ప్రసాదం సమర్పించాలి..?
నాసిరకం నిత్యవసర వస్తువులను విక్రయిస్తున్న సూపర్ మార్కెట్లపై చర్యలు తీసుకోవాలి…
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…