షబ్బీర్ ఆలీని కలిసిన కాంగ్రెస్ నాయకులు …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 29 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ & మైనారిటీ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ అతిథి గృహంలో వారిని మర్యాదపూర్వకంగా బీబీపేట మండల నాయకులు కలిశారు మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ. బిబిపేట మండల యేగ క్షేమల గురించి అడిగి తెలుసుకున్నారు. కష్టపడి పని చేస్తే రేపటి రోజు మంచి గుర్తింపు ఉంటుందని పార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యువ నాయకులు ఇలియాస్,చంద్ర గౌడ్, అంకన్నగారి నాగరాజ్ గౌడ్,మహమ్మద్ అసిఫ్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



