షబ్బీర్ అలీ కలిసిన తీగల తిరుమల్ గౌడ్, పట్టణ టౌన్ అధ్యక్షులు సీతారాం మధు…

షబ్బీర్ అలీ కలిసిన తీగల తిరుమల్ గౌడ్, పట్టణ టౌన్ అధ్యక్షులు సీతారాం మధు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 29 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల మాజీ జడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్, దోమకొండ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సీతారాం మధు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి శాలువతో సన్మానించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు జీవో విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గానికి , సోనియా గాంధీ ,రాహుల్ గాంధీకి , ఖర్గే ,పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!