సద్దుల బతుకమ్మ పండు గ విశిష్టత .. 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; సెప్టెంబర్ 29,(అఖండ భూమి న్యూస్):
బతుకమ్మ పండుగ తెలంగా ణకే పరిమితమైన ప్రకృతి పం డుగ.ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజులు జరుపుకుంటారు.తెలంగాణ ఉద్యమంలో దీని ప్రాధాన్యత పెరిగి రాష్ట్ర పండుగగా జరుపు కుంటున్నాం పువ్వులనే పూ జించే విధానం ఈ పండుగ విశిష్టత.గత వెయ్యి సంత్సరా ల నుండి బతుకమ్మ ను గౌరిగా పూజిస్తున్నారు తెలంగాణ ప్రజలు.వర్షాకాలం చివరలో శీ త కాలం ప్రారంభలో వస్తుంది దసరా కు ఒక్కటి రెండు రోజు ల తేడాలో వస్తుంది.తెలంగాణ ఉద్యమంలో ఒక ఉత్తేజం కల్గిం చి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించింది.నేడు విదేశాల్లో సైతం ఆడుతున్నారు విమల అక్క వామపక్ష భావజాల0 ఉన్నవారు బడుగుల బతుక మ్మ ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఒక్కప్పుడు రెడ్డిల బతుకమ్మ, కాపుల బతుకమ్మ ,కుర్మోళ్ల బతుకమ్మ అంటూ కులాల వారిగా ఉండేవి. కొన్ని కులాలు వారు ఎస్.సి ఎస్.టిలుఆడేవా రు కాదు.నేటి ఉద్యమ ఫలితం గా వారి వారి అస్తిత్వపు గీటు రాయిగా మరి బతుకమ్మ అం దరి పండుగ అయింది ఈ పండుగకు రెండు కథలు ప్రాచు ర్యం లో ఉన్నాయి. బట్టు రాజు చోళ దేశాన్ని పారిపాలించే వా రు అందులో ధర్మంతో కూడిన వాడు.ఒకయుద్ధంలోఅన్నికోల్పో యి భార్య సత్యవతి తో అడవులకువెళ్లినడు.మహాలక్ష్మిని తపస్సుతో మెప్పించె ను.అప్పుడు సాక్షిత్కరించిన లక్షిమి నీకు ఏమి వరం కావా లని కోరింది.నీవే నా గర్భం లో జనించాలని కోరగాసమ్మతించి తదస్తూ అని ఆరోగ్యం గా బతుకమ్మ అని దివించింది. బతుకు మ్మ గా పిలుచుకొని తిరిగి వారి రాజ్యాన్ని పొంది ఆనందంగా జీవించారు క్రీస్తు శకం 997 వేములవాడ చాళుక్యులు పారిపాలించే వారు. వారు వేములవాడ రాజరాజేశ్వరుణ్ణి బాగా ఆరా ధించే వారు ఆపదలో ఉన్న ప్పుడు వారు రాజేశ్వరి మాత ను ప్రార్థించే వారు .స్వయంగా క్రీస్తు శకం 1006 బారి శివ లింగాన్ని ప్రతిష్టించారు.నిజాం నవాబుల దురగతలను జాన పదుల రూపంలో స్త్రీలు పాడు కునే వారు.తమశ్రమనుహక్కు లను లిపిలేనిపాటలుజనపధా ల రూపంలో పాడుకునే వారు.
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బతుకమ్మచీరలపంపిణీ,తెలంగాణ జాగృతి ద్వారా కవిత అద్వర్యం లో విశ్వవ్యాప్తితం అయ్యింది.ఈ పండుగ నేడు పోటపోటీగాజరుపుకుంటున్నారు. ఆ రోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటే నేడు బతుకమ్మ ఆడే తీరే మారింది.డి.జె పాట లకు అనుగుణంగా విభిన్న స్టెప్పుల తో ఆడుతున్నారు.
చింతపండుపులుపుసద్ది,కరియలు,కొబ్బరి సద్ది వీలును బట్టి 5 రకాల సద్దులు చేస్తా రు.అష్టమి రోజు గ్రామ కూడ లిలో పేర్చి ఊర్లో డప్పు చప్ప ట్లతో బతుకమ్మలు ఒకదగ్గర పెట్టి ఆడి గ్రామ చెరువులో నిజ్జనం చేసి ముత్తైదువులు ఒక్కరు ఒక్కరు వాయినాలు ఇచ్చుకుంటారు. పెళ్లి అయిన ఆడపిల్లలను ఇంటికి అతితు లుగా పిలుచుకొని చీర సారె పెడతారు.ఒక అస్తిత్వ ప్రతికై ప్రకృతి ఎన్నో ఇచ్చింది తిరిగి దానికే ఇవ్వాలి అనే స్పృహను బతుకమ్మతెలుపుతుంది.బతుకు నేర్పేఅమ్మబతుకమ్మ.రేపటి తారనికి జాగ్రత్తగా నేర్పుదాం
ఆరోగ్య, ఐశ్వర్య,ఉద్యమ, సంస్కృతి నేపథ్య0 గల బతు కమ్మ సాంఘికఅసమానతలకు దూరంగా సమాజాన్ని ఏకత్వా నికి తెచ్చింది అనేదానిలో సందేహం లేదు. కెనాల దేశంలో బతుకమ్మ పండుగను కెనడా టొరెంట్ లోని ఒంటరిగా లోని 150 గ్రేట్ ఇన్ ఆల్ లో తెలుగు కుటుంబాలు బతుకమ్మ వేడుకలను నిర్వహించుకున్నారు. కామారెడ్డికి చెందిన ఫిజియోథెరపీ డాక్టర్ సాహితి వైద్య కుటుంబం తెలుగువారిలో బతుకమ్మ ఆడి పాడినారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


